TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu

Solutions for Class 11 English: Chapter 14 Sanghala Panthulu

Explore reliable textbook solutions for Chapter 14 Sanghala Panthulu tailored for Class 11 learners. Utilizing these English answers ensures thorough preparation and strengthens foundational knowledge before final TS Board evaluations.

Practice Class 11 English Solutions: Chapter 14 Sanghala Panthulu

Navigate directly to the solved English textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

Paragraph Answer Questions (Section – A, Q.No. 5, Marks : 4)

Question 1: Is the title, SANGHALA PANTHULU apt to the story ? Explain.

Answer:

Suravaram Pratapa Reddy’s thought provoking Telugu story, SANGHALA PANTHULU is a social and historical narration. It was rendered into English by Elanaaga (Dr. N. Surendra). The story pictures the struggles and sufferings of innocent and ignorant villagers. Ramasagaram village is just a representative of any village in Nizam’s rule. Timidity and lack of unity and awareness among the masses helped a handful of people to exploit the poor. A well-informed and good-intentioned gentleman (Panthulu) came to their rescue. He explained to the villagers about their rights. He helped them pick up courage and form into associations (SANGHALU). That ultimately solved their problems. Hence, the title perfectly suits the story.
సురవరం ప్రతాపరెడ్డి ఆలోచనాత్మక తెలుగు కథ “సంఘాల పంతులు” ఒక సాంఘిక మరియు చారిత్రక కథనము. అది ఎలనాగ (డా॥ ఎన్. సురేంద్ర) గారి చేత ఆంగ్లంలోకి అనువదించబడింది. ఈ కథ అమాయక, అజ్ఞాన గ్రామీణుల బాధలను, పోరాటాలను చిత్రిస్తుంది. రామసాగరం అనే గ్రామం నిజాల పాలనలోని ఏ గ్రామానికైనా ఒక ప్రతీక. ప్రజల అధైర్యము, అనైక్యత, అవగాహనా రాహిత్యము ఆ బీదలను దోచుకోవడానికి కొద్దిమంది దోపిడీదారులకు ఉపయోగపడింది. ఒక మంచి పరిజ్ఞానము, సదుద్దేశము కల పెద్ద మనిషి (పంతులు) వారి రక్షణకై వచ్చాడు. ఆ గ్రామీణులకు వారి హక్కుల గురించి చక్కగా వివరించారు. వారికి ధైర్యము కూడగట్టుకునేలాగా, సంఘాలుగా ఏర్పడేలా సహాయపడ్డారు ఆయన. అది చివరిగా వారికి సమస్యలను పరిష్కరించింది. అందువలన ఆ పేరు కథకు సంపూర్ణంగా సమంజసము. సరిగ్గా సరిపోతుంది.

Exam Tips:

a) Explain the meaning of the title (the leader of the union / association) and why it suits the story.

 

Question 2: “With all these atrocities, we cannot live”, cries a woman of Ramasagaram.
Explain the atrocities the villagers were subjected to.

Answer:

“Sanghala Panthulu”, an insightful Telugu story by Suravaram Pratapa Reddy, portrays the plight of the innocent poor. English rendering of the story by Elanaaga (Dr. N. Surendra) captures its spirit well. The story lists the atrocities Ramasagaram villagers were subjected to by the police. They (atrocities) were innumerable and unjust.
They (villagers) were forced to supply to the police fowls, eggs, groceries, today and nuts and fruits. The police demanded drudgery. The poor had to clean their toilets, press their legs, get for them firewood, etc. The wages the poor got for their services or supplies were beatings and scoldings. They were branded on the cheeks. An old, tired and hungry woman was beaten to death. The list is Pendless.
“సంఘాల పంతులు” అనే నిశిత దృష్టితో రాయబడిన సురవరం ప్రతాపరెడ్డి గారి తెలుగు కథ అమాయక బీదల దీనగాథను చిత్రిస్తుంది. ఎలనాగ (డా॥ ఎన్.
సురేంద్ర) గారి ఆంగ్లానువాదము కథ స్ఫూర్తిని చక్కగా పట్టుకోగలిగింది. పోలీసుల చేతిలో రామసాగరం గ్రామీణులు అనుభవించిన దురాగతాల జాబితాను అందిస్తుంది ఆ కథ. ఆ అరాచకాలు అసంఖ్యాకము, అన్యాయము.
ఆ గ్రామీణుల చేత బలవంతంగా పోలీసులు కోళ్ళను, గుడ్లను, సరుకులను, కల్లును, గింజలను, పండ్లను తెప్పించుకొనేవారు. పోలీసులు వారి నుండి గాడిద చాకిరీని “చేయించుకునేవారు. బీదవారి చేత మరుగుదొడ్లను శుభ్రం చేయించుకోవడము, కాళ్ళు వత్తించుకోవడం, కట్టెలు తెప్పించుకోవడం లాంటివి చేయించుకొనేవారు. వారి సేవలకు, సరఫరాలకు ఆ బీదలు పొందే ప్రతిఫలం తిట్లు, తన్నులు మాత్రమే. బుగ్గల మీద కాల్చిన ఇనుప కడ్డీలతో వాతలు పెట్టేవారు. ఒక వృద్ధ, అలిసిపోయి ఆకలితో ఉన్న స్త్రీని ఊపిరిపోయేదాకా కొట్టారు. ఈ జాబితాకు ముగింపు లేదు.

Exam Tips:

a) Explain the context of the line and the problems the villagers faced.

 

Question 3: They realized that the lack of unity had been the cause for their plight. What followed this realisation? How did it help the people of Ramasagaram? * (Imp) (Model Paper)

Answer:

“Sanghala Panthulu”, a social story by Suravaram Pratapa Reddy, presents us valuable life lessons. Its English translation by Elanaaga (Dr. N. Surendra)
impresses the readers. The story describes the problems the villagers faced. Then it analyses the reasons. And finally it offers a practicable solution.
So, the crisis was resolved. The police were the exploiters. Ramasagaram villagers were the victims. The causes were the lack of unity among them, their timidity, ignorance, etc. With the help of Sanghala Panthulu, the villagers understood the problem. They stood united. They formed themselves into associations. They proved their strength and courage. Their problems ended. Joy pervaded the village. Celebrations started.
సురవరం ప్రతాపరెడ్డి గారి సాంఘిక కథ ‘సంఘాల పంతులు’ మనకు విలువైన జీవన పాఠాలను అందిస్తుంది. ఎలనాగ (డా|| ఎన్.సురేంద్ర గారి ఇంగ్లీషు అనువాదం పాఠకులను ఆకట్టుకుంటుంది. కథ, ఆ గ్రామస్థులు ఎదుర్కొన్న సమస్యను వర్ణిస్తుంది. తరువాత అది అందుకు కారణాలను విశ్లేషిస్తుంది.
అంతిమంగా, ఒక ఆచరణాత్మక పరిష్కార మార్గాన్ని అందిస్తుంది.
తద్వారా, ఆ క్లిష్ట సమస్య పరిష్కరించబడుతుంది. దోపిడీదారులు పోలీసులు.
బాధితులు రామసాగరం గ్రామ ప్రజలు. కారణాలు వారి మధ్య ఐక్యతా లోపం, పిరికితనం, అమాయకత్వం మొదలైనవి. సంఘాల పంతులు సహాయంతో వారు సమస్యను అర్థం చేసుకున్నారు. వారు కలిసికట్టుగా నిలబడ్డారు. తమ సంఘాలను ఏర్పరచుకున్నారు. తమ ధైర్యాన్ని, బలాన్ని నిరూపించుకున్నారు. వారి కష్టాలు గట్టెక్కాయి. గ్రామంలో ఆనందం వెల్లివిరిసింది. ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

Exam Tips:

a) Describe how the villagers united and formed a sangham to fight injustice.

 

Question 4: Describe the result of the declaration by the “Mohathemeem”.

Answer:

Suravaram’s social story, “Sanghala Panthulu”, presents the pathetic plight of Ramasagaram villagers. Elanaaga translated this moving Telugu story into English. The police went on exploiting the innocent villagers ruthlessly. Sandhala Panthulu came to the rescue of the poor. The police were angry with Panthulu. When they tried to arrest Panthulu, a good number of youth revolted against the police. The police complained against them. The Mohathemeem came to enquire into the incident. He found the police were guilty. He declared the dismissal, suspension and scaling down of different police personnel. The villagers felt happy. Their joy knew no bounds. Feasts followed. Justice prevailed.
సురవరం వారి సాంఘిక కథ, ‘సంఘాల పంతులు’ రామసాగరం గ్రామ ప్రజల దీనగాథను సమర్పిస్తుంది. ఎలనాగ (డా॥ ఎన్. సురేంద్ర ఈ కదిలించే తెలుగు కథను ఆంగ్లంలోకి అనువదించారు. పోలీసులు అమాయక పల్లె ప్రజల నిర్దయగా దోపిడీ చేస్తూ అణచసాగారు. ఆ బీదలను కాపాడేందుకు సంఘాల పంతులు వస్తారు. పోలీసులకు సంఘాల పంతులుపై అంతులేని కోపం. అతనిని నిర్బంధించ ప్రయత్నించినప్పుడు, పెద్ద సంఖ్యలో యువకులు పోలీసులపై తిరుగుబాటు చేస్తారు.
పోలీసులు వారిపై ఫిర్యాదు చేస్తారు. మొహతిమీమ్ విచారణ నిమిత్తం వస్తారు.
పోలీసులదే తప్పు అని వారు నిర్ధారించుకుంటారు. వివిధ స్థాయిలలోని పోలీసు సిబ్బందిని ఉద్యోగంలోంచి తొలగించడం, విధి నిర్వహణ నుండి కొంత కాలం పక్కకు పెట్టడం, క్రింది స్థాయికి పంపడం లాంటి చర్యలను ప్రకటించారు ఆ మొహతిమీమ్. గ్రామస్థులు చాలా సంతోషించారు. వారి ఆనందానికి అవధులు లేకపోయాయి. విందు వినోదాలు కొనసాగాయి. న్యాయం గెలిచి నిలబడింది.

Exam Tips:

a) Describe the result of the declaration and how unity brought change.

 

Sanghala Panthulu Summary in English

Suravaram Pratapa Reddy is multifaceted personality. His writings mainly reflect local history and local people’s sufferings. The story Sanghala Panthulu crafted by Suravaram Pratapa Reddy is a caustic comment on contemporary complex problems. It is translated into English by Elanaaga (Dr. N. Surendra). Like other works of Suravaram, this story also reflects local history and local masses struggles and suffering. Gripping narration moves readers into those periods and places. It offers interesting insights into the then social, economic, political and cultural conditions.

The story takes place in a tiny river side village known as Ramasagaram, ruled by the Nizams. The village Ramasagaram is just a symbol. The time of the story is pre-1940. Most of the villagers are either illiterate or not well-informed.

Atrocities witnessed in that village are common all over the Nizam’s state.

It is because people are timid and unorganized. Lack of unity among people, their ignorance about their rights comes in handy to the exploiters. The police are exploiting them to the core. In fact, the village needs no police station. Their only duty is to demand. drudgery, fowls and required grocery without any payment.

They have madigas for drudgery and komatis for supplying commodities. Thus, things are moving happily. But the farmers are perturbed. They observe the lives of people on the other side of the river Krishna ruled by the British. They find that the people are happy there.

Sanghala Panthulu Summary in Telugu

“సంఘాల పంతులు” ఒక అరుదైన బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి గారి తెలుగు కథ. వారు గొప్ప సంఘసేవకులు, పరిశోధకులు, పత్రికా సంపాదకులు, రచయిత, బహు భాషాకోవిదులు. 1940 కు ముందున్న దారుణ సాంఘిక, ఆర్థిక పరిస్థితులను, అణగారిన వర్గాల ఆవేదనను అద్దంలో చూపినంత స్పష్టంగా చిత్రించారు.

ఈ కథలో. కదిలించే ఈ తెలుగు కథను ఆంగ్లంలోకి అనువదించినవారు ఎలనాగ (ఎలనాగ గారి అసలు పేరు డా.ఎన్. సురేంద్ర). కథా స్థలం కృష్ణా నదీతీర పల్లె రామసాగరం. కథాకాలం 1940 కి ముందు. ప్రభువులు నిజాములు. దోపిడీదారులు పోలీసు సిబ్బంది. బాధితులు గ్రామస్థులు అందరూ. కారణం గ్రామీణుల అజ్ఞానం, అనైక్యత, నిరక్షరాస్యత.

పరిష్కారం : అవగాహన, ఐకమత్యం. సాధించినవారు : సంఘాల పంతులు. ఫలితం : సమస్య అంతం వాతావరణం సంతోషభరితం. ఇదీ సంక్షిప్త చిత్రణ. అత్యంత ఆసక్తికరంగా సాగే కదిలించి వేసే, కట్టిపడవేసే కథనంతో రచయిత నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చిత్రిస్తారు. అస్సలు అవసరం లేని ఊరిలో ఏర్పాటు చేయబడిన పోలీసు స్టేషన్లోని సిబ్బంది అందరూ.

ఊరి ప్రజలందరినీ పీల్చి పిప్పిచేసి పీడించడమే కార్యక్రమంగా పెట్టుకొన్నారు.

పొయ్యిలో కట్టెల నుండి, తినడానికి కోళ్ళు, తాగడానికి కల్లు – సర్వస్వం ఊరి ప్రజలు ఉచితంగా వారి అందరికీ సమకూర్చాలి. గాడిద చాకిరీ చేయాలి. ఫలితం తిట్లు, తన్నులు, ఒంటి మీద వాతలు. చెప్పనలవి కాని బాధలు. నదికి ఆవలి వైపు పల్లెలో ఆంగ్లేయుల పాలన. ఈ రకమైన బాధలు లేవు. అక్కడికి వలస పోదామనుకున్న వారికీ ఆ అవకాశం లేదు.

జీవితం దుర్భరంగా ఉన్న స్థితిలో సంఘాల పంతులు ఆ ఊరికి వస్తారు. జనులను ఐక్యపరిచి, అవగాహన కల్పించి, వారి హక్కులను వివరించి, పోలీసులకు ఏదీ ఉచితంగా ఇవ్వవలసిన పనిలేదని చెబుతారు. అందరూ పాటిస్తారు. గత సాగిబాటు నడవని పోలీసులు అసలు కారణం సంఘాల పంతులు అని, అతనిని నిర్బంధిస్తారు. అంతే పల్లెయువకులు లాఠీలతో దాడిచేసి పోలీసులను చితకబాది పంతులును విడిపించుక వెళతారు.

పోలీసులు పై అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేస్తారు. విచారణాధికారి గ్రామ ప్రజల ద్వారా వాస్తవాలు గ్రహించి, పోలీసులకు తగిన శిక్ష విధిస్తారు. గ్రామంలో పండుగ వాతావరణం. దానిని ప్రసాదించిన సంఘాల పంతులను అందరూ ‘దేవుడు’ అని పిలుచుకుంటారు.

Free study material for English

TS Board Solutions for Class 11 English Chapter 14 Sanghala Panthulu

Textbook Solutions for Class 11 English Chapter 14 Sanghala Panthulu

Access structured TS Board textbook solutions for Chapter 14 Sanghala Panthulu. Designed in alignment with the latest academic curriculum for Class 11 English, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Mastering Theoretical and Practical Questions

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 11 English module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.

Effective Self-Study and Homework Assistance

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 11 English.

FAQs

Where can I find the latest TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu for the 2026-27 session?

The complete and updated TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu is available for free on StudiesToday.com. These solutions for Class 11 English are as per latest TS Board curriculum.

Are the English TS Board solutions for Class 11 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the English concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 11 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu will help students to get full marks in the theory paper.

Do you offer TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 11 English. You can access TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu in both English and Hindi medium.

Is it possible to download the English TS Board solutions for Class 11 as a PDF?

Yes, you can download the entire TS Inter 1st Year English Study Material Chapter 14 Sanghala Panthulu in printable PDF format for offline study on any device.