TS Inter 1st Year English Study Material Chapter 5 Keep Going

Solutions for Class 11 English: Chapter 05 Keep Going

Access comprehensive textbook solutions for Chapter 05 Keep Going using the official curriculum guides for Class 11 English. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.

Practice Class 11 English Solutions: Chapter 05 Keep Going

Access the complete solution PDF for Class 11 English below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

Annotations (Section – A, Q.No. 2, Marks : 4)

Question 1: Rest if you must – but don’t you quit.

Answer:

Introduction:
This wonderful line of valuable advice is taken from the poem, ‘Keep Going’ penned by Edgar Albert Guest. He is very popular as people’s poet. This poem is universally acknowledged as one of the best inspirational poems.
Context & Explanation:
This simple sounding poem speaks volumes about the need to keep going, despite hurdles in life. Troubles may come and stay. But, one shouldn’t lose the fighting spirit. Samples of types of problems are presented first. They could be money-related, health-related or of some other kind. If the pressure overweighs, one may take rest. But, one should never quit.
Critical Comment:
The poet keeps on advising the reader never give up.
కవి పరిచయం:
విలువైన సందేశాన్నిస్తున్న ఈ అద్భుతమైన వాక్యాన్ని ఎడ్గార్ అల్బర్ట్ గెస్ట్ వ్రాసిన ‘కీప్ గోయింగ్’ అను పదం నుండి గ్రహించబడింది. ప్రజా కవిగా ఇతను చాలా ప్రసిద్ధి. చక్కటి స్ఫూర్తిదాయక పద్యంగా ప్రపంచ గుర్తింపు పొందింది ఈ పద్యం.
సందర్భం:
పాఠకులకు, ఎప్పుడూ తమ పోరాట స్ఫూర్తిని వదిలివేయ వద్దని కవి సలహా ఇస్తున్నాడు.
వివరణ:
జీవితంలో కష్టాలు, అడ్డంకులు వచ్చినప్పటికీ, ముందుకు సాగిపోతూ ఉండాలని ఈ పద్యం చెప్తుంది. సమస్యలు, నష్టాలు రావచ్చు. కానీ, మనిషి పోరాట స్ఫూర్తిని కోల్పోకూడదు. మొదట, కొన్ని రకాల సమస్యలను పరిచయం చేయడం జరిగింది. అవి డబ్బుకు సంబంధించినవి, ఆరోగ్యానికి సంబంధించినవి లేదా ఇతర సమస్యలు అయ్యివుండవచ్చు. ఒత్తిడి ఎక్కువైతే, విశ్రాంతి తీసుకోవాలి. కానీ, ఎప్పుడూ ప్రయత్నాన్ని, పోరాటాన్ని వదిలివేయకూడదు.

Exam Tips:

a) Name Edgar Albert Guest ('people's poet') and the poem in the Introduction.
b) Main point: rest if you must, but never quit.

 

Question 2: You may succeed with another blow. *(Imp, Model Paper)

Answer:

Introduction:
This optimistic line is taken from the inspirational poem, ‘Keep Going’, written by Edgar Albert Guest. He was very well-known as a people’s poet. The poem is universally acknowledged as one of the best inspirational poems.
Context & Explanation:
This simple inspirational poem speaks volumes about the need to keep going, despite difficulties in life. It openly admits that life may be a mixture of more pains and less pleasures. But, one must continue with one’s effort till success greets one. It is because you may succeed the next time. So, you try again and don’t give up even if you fail many times. If another blow fails, try another and another. But, stop not.
Critical Comment:
The poem encourages and inspires the reader to keep on the effort till the goal is attained.
కవి పరిచయం:
ఆశావాదాన్ని కలిగించే ఈ వాక్యం ఆల్బర్ట్ గెస్ట్ చే రచించబడిన ‘Keep Going’ అను స్ఫూర్తిదాయకమైన పద్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈ పద్యం గుర్తించబడింది.
సందర్భం:
లక్ష్యాన్ని చేరేవరకు, ప్రయత్నాన్ని కొనసాగించమని పాఠకులను ప్రోత్సహిస్తుంది ఈ పద్యం.
వివరణ:
జీవితంలో కష్టాలున్నప్పటికీ, ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉండాలని ఈ పద్యం సంపుటాలుగా చెప్తుంది. జీవితమంటేనే తక్కువ ఆనంద మరియు బాధలు అధికం అనే సత్యాన్ని ఈ పద్యం బహిర్గతపరుస్తుంది. అయితే, లక్ష్యాన్ని చేరే వరకు ప్రతిఒక్కరూ ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎందుకంటే, మరొక ప్రయత్నంలో విజయం సాధించవచ్చు. కావున, అనేకసార్లు విఫలమైనా మరలా వదలకుండా ప్రయత్నం చేయమంటుంది. మరొక ప్రయత్నం విఫలమైతే మరలా, మరలా ప్రయత్నం చేస్తుండు. కానీ, ప్రయత్నం వదలవద్దు.

Exam Tips:

a) Explain that the poem admits life has more pain than pleasure, yet advises trying again after a failed blow.
b) Do not confuse this with the 'goal is nearer' idea of the next annotation.

 

Question 3: Often the goal is nearer than
It seems to a faint and faltering man.

Answer:

Introduction:
These lines are taken from the inspirational poem, ‘Keep Going’ written by Edgar Albert Guest. He is regarded as a people’s poet. The poem keeps on advising the reader never to quit.
Context & Explanation:
The poem announces the idea that your goals are just around the corner. At a time when you are uncertain and you lack strength, you may perceive the aspired goal to be so far away yet it could be nearer than what you think.
Therefore, you don’t let your current state of weakness or miserable situation cloud your judgement. You may be so near to where you want to be. Keep going.
Critical Comment:
The poem rekindles the self-confidence in the readers to achieve their goals that may appear beyond any common reasoning and normal logic.
కవి పరిచయం:
Edgar Albert Guest రచించిన స్ఫూర్తిదాయకమైన పద్యం ‘Keep Going’ అను పద్యం నుండి ఈ వాక్యాలు గ్రహించబడినవి. ఇతను ప్రజా కవిగా గుర్తింపుపొందాడు. ఈ పద్యం ప్రయత్నాన్ని వదిలివేయవద్దని పాఠకులకు సలహానిస్తుంది.
సందర్భం:
వాస్తవానికంటే దూరంగా ఉన్నట్లు కనిపించే, లక్ష్యాలను గుర్తెరిగి సాధించుటకు పాఠకులు కలిగి ఉండవలసిన ఆత్మవేశాన్ని రగుల్చుతుంది. ఈ పద్యం.
వివరణ:
మీ లక్ష్యాలు చుట్టూనే ఉంటాయని ఈ పద్యం బహిర్గతం చేస్తుంది. అనిశ్చితి, బలహీనత కలిగిన సమయంలో నీవు అందుకోవాలను లక్ష్యం నీకు చాలా దూరంగా ఉన్నట్లు అనుకుంటావు. అయితే నీవు అనుకున్న దానికంటే అది దగ్గరగా ఉండవచ్చు. కాబట్టి, నీ ప్రస్తుత అలసట, బలహీనత లేదా దయనీయ స్థితి, నీ అభిప్రాయాన్ని కమ్మివేయునియ్యదు. నీవు చేరాలనుకున్న గమ్యానికి దగ్గరగా ఉండవచ్చు. ప్రయత్నిస్తూనే ఉండు. నీవు సాధిస్తావు!

Exam Tips:

a) Core idea: a tired, faint-hearted person sees the goal far away, though it may be close.
b) Mention the poem's encouragement to keep trying.

 

Question 4: Success is failure turned inside out.

Answer:

Introduction:
This wonderful line is taken from the classic inspirational poem, ‘Keep Going’, penned by Edgar Albert Guest, a well-known people’s poet.
Context & Explanation:
The poem is all about perseverance, determination and will-power not to give up when one is swimming against the tide. Every failure is a learning opportunity to turn it into success. It is because success and failure are made of the same cloth. Beneath success there is failure and beneath failure there is success. Be optimistic that you can acquire success.
Critical Comment:
The poem reminds us that there are seeds of success in every failure. That is why we mustn’t quit.
కవి పరిచయం:
ఈ అద్భుతమైన వాక్యం Edgar Albert Guest గారు రచించిన ‘Keep Going’ అను పద్యం నుండి గ్రహించబడింది.
సందర్భం:
ప్రతి విఫలంలో విజయం యొక్క విత్తనాలు ఉన్నాయని ఈ పద్యం గుర్తుచేస్తుంది. అందువలన, మన ప్రయత్నాన్ని వదిలివేయకూడదు.
వివరణ:
లక్ష్యసాధనను, కష్టాలను ఎదురీదుతున్నప్పుడు, సాధించాలనే దృఢసంకల్పాన్నీ, పట్టుదలను గురించి చెప్తుంది ఈ పద్యం. అపజయంను విజయంగా మలుచుకునే అవకాశాన్ని తెలుసుకునే అవకాశమే ప్రతి అపజయం. ఎందుకంటే విజయం మరియు అపజయాలు ఒకే తాను ముక్కలు. ప్రతి విజయం వెనుక అపజయం మరియు ప్రతి అపజయం వెనుక విజయం కలదు. నీవు సాధించగలవనే ఆశావాదాన్ని కలిగి ఉండాలి.

Exam Tips:

a) Explain that success and failure are 'made of the same cloth'; every failure holds a seed of success.
b) Use the words perseverance and determination correctly.

 

Paragraph Answer Questions (Section – A, Q.No. 4, Marks : 4)

Question 1: Keep Going is a classic inspirational poem, claim many critics. Substantiate.

Answer:

Edgar Albert Guest is very popular as a people’s poet. This poem, Keep Going, is undoubtedly an inspirational poem of valuable advice. Throughout the poem the poet advises the reader never to quit. With the help of convincing images and commendable comparisons, the poem encourages the reader to keep on the struggle till the goal is attained.
It openly admits that life may be a mixture of more pains and less pleasures. Yet, one must continue with one’s effort though with intervals of rest, till success greets one with smiles the poem emphatically announces that the faint see goals afar and the weak give up in the middle. It asserts that winners never quit. It is no surprise that the world welcomes it as a classic inspirational poem.
ప్రజా కవిగా ఎడ్గార్ అల్బర్ట్ గెస్ట్ చాలా ప్రసిద్ధి చెందాడు. ఇతని పద్యం, Keep Going నిస్సందేహంగా విలువైన సందేశాన్నిచ్చే స్ఫూర్తిదాయక పద్యం. పద్యం మొత్తం కవి పాఠకులను ప్రయత్నం వదిలివేయవద్దని ఒప్పించగలిగిన ప్రతిమల, శ్లాఘనీయమైన ఉపమానాల సహాయంతో సలహా ఇస్తున్నాడు. గమ్యం చేరేవరకు, కష్టపడుతూ ఉండమని ఈ పద్యం పాఠకులను ఉత్సాహపరుస్తుంది.
ఎక్కువ బాధలు మరియు తక్కువ ఆనందాల కలయికే జీవితం అని బహిర్గతం చేస్తుంది. అయితే ప్రతి ఒక్కరూ ప్రయత్నాన్ని కొనసాగించాలి. విజయం వరించే వరకు నిరుత్సాహవంతుడు గమ్యాన్ని దూరంగా చూస్తాడు మరియు బలహీనుడు మధ్యలోనే వదిలేస్తాడని ఈ పద్యం నొక్కి చెప్తుంది. విజేతలు ఎప్పుడూ ప్రయత్నాన్ని వదిలివేయరని ఈ పద్యం స్థిరంగా చెప్తుంది. ఈ పద్యాన్ని గొప్ప స్ఫూర్తిదాయకమైన పద్యంగా ప్రపంచం స్వాగతిస్తుందనటంలో ఆశ్చర్యం లేదు.

Exam Tips:

a) Support the claim 'classic inspirational poem' with simple words, rhyme and a universal message.
b) Mention the poet's recurring advice not to quit with at least two examples.

 

Question 2: Life is queer with its twists and turns, says the poem. List a few twists as mentioned in the poem. *(Imp, Model Paper)

Answer:

Edgar Albert Guest is very popular as a people’s poet. His poem, keep going is undoubtedly an inspirational poem. All through its twenty-four lines the poem keeps on advising the reader never to quit. It openly admits that life may be a mixture of more pains and less pleasures. Goals may stand beyond your reach. Funds may be low. Needs may be more.
Things do not always go the way we plan them. There are times when you will be overwhelmed in a given aspect of your life. You have to face changes. Your journey is all about climbing up hill. Life is like a journey whereby some roads are tough and tiresome. Your circumstances deny your happiness. Your life has so many low moments that you lack humour. Instead of a smile, you let out a sigh. When you feel like you can’t go on take rest. But, don’t quit your effort. Thus, life is full of twists and turns.
ఎడ్గార్ ఆల్బర్ట్ గెస్ట్ ప్రజా కవిగా చాలా ప్రసిద్ధి. అతని పద్యం, ముందుకు వెళ్తూనే ఉండు, నిస్సందేహంగా ఒక స్ఫూర్తిదాయకమైన కావ్యం. పద్యం 24 నాలుగు పంక్తులు ఎప్పటికీ ప్రయత్నం వదలవద్దని పాఠకుడికి సలహా ఇస్తూనే ఉంది.
జీవితం ఎక్కువ బాధలు తక్కువ ఆనందాల కలయిక అని బహిర్గతం చేసింది.
లక్ష్యాలు మన గమ్యానికి దూరంగా ఉండవచ్చు. మనం అనుకున్నట్లే అన్నీ జరగవు. నీ జీవితంలో కొన్ని సందర్భాల్లో దుఃఖంలో మునిగిపోవచ్చు. సవాళ్ళను ఎదుర్కోవాలి. నీ జీవిత ప్రయాణం అంటేనే ఎదురుదెబ్బలను అధిరోహించటం. జీవిత ప్రయాణంలో కొన్ని దార్లు కష్టంగా, అలసటగా ఉంటాయి. పరిస్థితులు నీకు హాస్యంను లేకుండా చేస్తాయి. అనేక ఒడిదుడుకుల వల్ల నీకు ఆనందం ఉండదు. నవ్వుకు బదులు, నిట్టూర్పు వదులు. నీవు ముందుకు సాగలేను అని భావించినప్పుడు, విశ్రాంతి తీసుకో. కానీ, ప్రయత్నం వదలవద్దు. అలా జీవితమంటే ఎన్నో మలుపులు, ఒడిదుడుకులు, కష్ట నష్టాలు.

Exam Tips:

a) List the twists: low funds, far goals, uphill road, sighs instead of smiles, pressure of care.
b) End by showing the poet's answer: rest, but never quit.

 

Question 3: It may be near when it seems afar; what seems afar and why?

Answer:

Edgar Albert Guest is very popular as a people’s poet. His poem, Keep Going, keeps on advising the reader never to quit. It encourages the reader to keep on the struggle till the goal is attained. Sometimes, a goal situated near may appear far often when eyes are tired because of exhaustion.
You may think that you are not going to succeed, yet you are close to success. Therefore, you must continue with your efforts till success greets you. Life is a fight. It will often present you with pain or hardships. You may be hit with many challenges. You should not lose the fighting spirit. Don’t quit and go through your hardships. Success is yours. Sure! Thus, the poem inspires us to achieve our goals.
ఎడ్గార్ ఆల్బర్ట్ గెస్ట్ ప్రజల కవిగా చాలా ప్రసిద్ధి చెందాడు. ఇతని keep going అను పద్యం, పాఠకులను ప్రయత్నం కొనసాగించమని పాఠకులను ప్రోత్సహిస్తుంది. కొన్ని సమయాల్లో, లక్ష్యం దగ్గరగా ఉన్నా చాలా దూరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే మన కళ్ళు అలసట చెందాయి. నీవు విజయానికి దగ్గరగా ఉన్నా, నీవు విజయం సాధించలేకపోతున్నవనుకుంటావు.
కావున, విజయం సాధించేవరకు, నీవు నీ ప్రయత్నాన్ని కొనసాగించు. జీవితం ఒక పోరాటం. ఇది నీకు బాధను మరియు కష్టాలను తెస్తుంది. నీవు అనేక సవాళ్ళను తట్టుకోవాల్సి రావచ్చు. నీవు పోరాట స్ఫూర్తిని కోల్పోవచ్చు. వదిలి వేయవచ్చు మరియు నీ కష్టాలను దాటుకొని ముందుకెళ్ళు. తప్పని సరిగ్గా విజయం నీదే. అలా ఈ పద్యం మనల్ని ప్రోత్సహిస్తుంది మన లక్ష్య సాధనకు.

Exam Tips:

a) Give the reason a near goal looks far: tiredness and exhaustion cloud the view.
b) State the poem's advice: keep going and success will be yours.

 

Question 4: ‘An easy-to-read poem, keep going is rich both in its context and form’. Explain the above statement with examples.

Answer:

Edgar Albert Guest’s poem ‘Keep Going’ is truly an inspirational poem. It is undoubtedly rich both in its context and form. It is very well written with simple words and free flowing rhymes and with an extremely powerful message that applies to anyone and every one.
It is all about perseverance, tenacity, determination and will power to not to give up especially when things are going wrong the poem reminds us that there are seeds of success in every failure. That is why we mustn’t quit. It rekindles the self-confidence to believe in our abilities to achieve the goals that may appear beyond our reach this self-confidence empowers us to bring our dreams into action. Thus, the context is motivational. The form is acceptable.
ఎడ్గార్ ఆల్బర్ట్ గెస్ట్ వ్రాసిన ‘ముందుకు సాగుతుండా’ అను పద్యం నిజంగా స్ఫూర్తిదాయకమైన కావ్యం. నిస్సందేహంగా విషయంలోను, రూపంలోను చాలా గొప్ప పద్యం. చిన్న, సరళమైన పదాలు, చక్కగా ఏలబడే అంత్యానుప్రాసలతో, గొప్ప సందేశంతో, ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయాలలో చాలా చక్కగా వ్రాయబడింది. ఇది పరిస్థితులు తప్పుదోవలో వెళ్ళినప్పుడు ప్రయత్నం వదలవద్దని, సంకల్పం, పట్టుదల వదలని మరియు సంకల్పబలం గురించి చెప్తుంది.
ప్రతి విషయంలోను విజయ గింజలు ఉంటాయని ఈ పద్యం గుర్తుచేస్తుంది. కావున, ప్రయత్నం వదలవద్దు. ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. మనకు దూరంగా కనిపించే లక్ష్యాలను సహితం సాధించుటకు మన శక్తిమీద నమ్మకం కలిగించే ఆత్మ విశ్వాసాన్ని తిరిగి రగుల్చుతుంది. ఈ ఆత్మవిశ్వాసం మన కళలను ఆచరణలో పెట్టు శక్తిని కల్పిస్తుంది. అలా విషయం స్ఫూర్తిదాయకం. రూపు ఆచరించదగినది.

Exam Tips:

a) 'Rich in context and form': treat content (perseverance, self-confidence) and form (simple words, easy rhyme) separately.
b) Give at least one example for each.

 

Keep Going Summary in English

Edgar Albert Guest is regarded as a people’s poet. His poem, “Keep Going”, is undoubtedly one of the best inspirational poems. True to its popularity, the poem keeps on advising the reader never to quit.

The poem straight away states that life may pose problems. Goals may stand beyond your reach. Funds may be low. Needs may be more. Your circumstances deny your happiness and you lack humour. Instead of a smile, you let out a sigh. But give up not march ahead. If the pleasure anxiety overweighs. you may take rest. But, you should never quit. You must continue with your efforts till success greets you.

Life does not always go smoothly. You will encounter challenges in your life. This is normal in life. Embrace the queerness of life. It’s not a new thing. Every human being can learn this in the course of his life. It is easier to turn about when faced with failure rather than trudging on. Many have failed and quit because they have failed. Other people have contemplated quitting. You are not alone. Don’t quit due to your failure. Your win may just be nearby. Stick it out even in failure. Keep moving. Don’t give up because failure has slowed you down. Give yourself another chance. You may succeed the next time.

Your goals are just around the corner when you are uncertain and you lack strength, you may perceive the aspired goal to be so far away. But, it could be nearer than what you think. It’s a common occurrence to give up after struggling for sometime because the situation seems hopeless. It’s a great feeling to achieve the desired result after being in struggles for a while.

The victor’s cup doesn’t come easy. It comes from times of struggling. If you quit for fear or become tired of the struggle you will soon regret. It will be too late to do anything about it. You will regret it when you realize that you were so close to achieving your anticipated goal. Life is unpredictable. You always hope for the best. You never know what will happen next.

The poet says that success and failure are closely related. Look at your failure as a learning opportunity. Success and failure are made of the same cloth. Success is ‘the silver tint’ when you have doubts. Go ahead even when you are doubtful. Success does not give you a date of when it will arrive. You may think that you are not going to succeed, yet you are very close to it.

Life is a fight. It will often present you with hardships. You have to continue with it. Don’t quit during what you consider to be the worst times. You can go through your hard situations. They sometimes are not the worst, they just seem worst. At such times, you must not quit. Keep Going. Success is yours. Sure! Thus, the poem can dispel depression instantly and permanently.

Keep Going Summary in Telugu

ఎడ్గార్ ఆల్బర్ట్ గెస్ట్ ప్రజల కవిగా ప్రసిద్ధిగాంచాడు. ‘Keep Going’ అను ఇతని పద్యం నిస్సందేహంగా ఒక స్ఫూర్తినిచ్చే కావ్యం. దాని పేరుకు తగినట్లు, ప్రయత్నం వదలకుండా ముందుకెళ్ళమని సలహాఇస్తుంది.

జీవితం అనేక సమస్యలు తెస్తుందని తిన్నగా చెప్తుంది. లక్ష్యాలు మన గమ్యానికి దూరంగా ఉండవచ్చు. వనరులు తక్కువగా ఉండవచ్చు. అవసరాలు ఎక్కువ కావచ్చు. పరిస్థితులు నీ ఆనందాన్ని, సంతోషాన్ని తుడిచివేయవచ్చు. నవ్వుకు బదులు, ఒక నిట్టూర్పు వదులు. కానీ, వదిలివేయవద్దు నీ లక్ష్యం. ముందుకు సాగు. ఆందోళన చుట్టుముట్టితే, విశ్రాంతి తీసుకో. ఎప్పుడూ వదిలివేయవద్దు. విజయం వరించేవరకు, నీ ప్రయత్నాన్ని కొనసాగించు.

జీవితం ఎల్లప్పుడూ సవ్యంగా ఉండదు. జీవితంలో సవాళ్ళు ఎదుర్కొంటావు. ఇది సహజం. జీవిత ప్రత్యేకతను వెలిగించు. ఇది కొత్తది కాదు. జీవిత ప్రయత్నంలో ప్రతి మానవుడు ఇది నేర్చుకుంటాడు. విఫలమైనప్పుడు వెనుదిరగటం తేలిక.

విఫలమైనందున, చాలామంది విఫలమయ్యారు మరియు ప్రయత్నాన్ని వదిలివేశారు మరికొంత మంది.

నీవు మాత్రమే కాదు. విఫలం వల్ల వదిలివేయవద్దు. నీ విజయం దగ్గరనే ఉండవచ్చు. విఫలమైనప్పుడు కూడా నీ లక్ష్యాన్ని అంటి పెట్టుకొని ఉండు.

ముందుకు సాగు. నీకు నువ్వు మరో అవకాశాన్ని ఇవ్వు. తప్పకుండా మరో ప్రయత్నం విజయం చేకూర్చుతుంది.

నీ లక్ష్యాలు ఆ చుట్టూ మూలలోనే ఉన్నాయి. అనిశ్చితి మరియు అలసట చెందినప్పుడు, నీ లక్ష్యాలు చాలా దూరంగా ఉన్నాయనుకుంటావు. కానీ, నీవనుకున్నదానికంటే అది దగ్గరగా ఉండగలదు. నిరాశతో కొంతకాలం పోరాడిన తర్వాత, వదిలివేయటం సర్వసాధారణం. కొంతకాలం పాటు పోరాడి మరీ, నీవనుకున్న లక్ష్యాన్ని సాధించటం ఒక గొప్ప అనుభూతి. విజయం తేలికగా రాదు. పోరాటాల వల్ల మాత్రమే సంభవిస్తుంది. పోరాటం వల్ల అలసట చెంది లేదా భయం వల్ల నీ ప్రయత్నం వదిలివేస్తే, నీవు పశ్చాత్తాపపడతావు. నీవు ఏది చేయాలన్న సమయం చేజారుతుంది. నీవు అందుకోవాలనుకున్న లక్ష్యంకి దగ్గరగా ఉండవని గ్రహించినప్పుడు, నీవు పశ్చాత్తాపపడతావు. ఎల్లప్పుడూ మంచినే ఆశించు. తర్వాత ఏమి జరుగుతుందనేది ఎప్పుడూ నీకు తెలియదు.

విజయం మరియు అపజయాలకు చాలా దగ్గర సబంధం ఉంది. నేర్చుకునే అవకాశంగా నీ అపజయాన్ని చూడు. ఒకే గుడ్డ నుండి పుట్టినవే విజయం మరియు అపజయం. నీకు సందేహాలున్నప్పటికీ, ముందుకు సాగు. విజయం ఏరోజు వస్తుందనే తేదీ నీకు చెప్పదు. నీవు విజయానికి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ, నీవు విజయం సాధించలేనని అనుకోవచ్చు.

జీవితం ఒక పోరాటం. ఇది నీకు కష్టాలను చూపిస్తుంది. నీవు నీ ప్రయత్నాన్ని కొనసాగించాలి. నీవు దయనీయ పరిస్థితుల్లో కూడా నీ ప్రయత్నాన్ని వదలవద్దు. కష్ట సమయంలో కూడా ముందుకు సాగు. కొన్ని సమయాల్లో అవి దయనీయంగా ఉండవు. అవి అలా కనిపిస్తాయి అంతే. అలాంటి సమయంలో నీవు వదలవద్దు. కొనసాగించు. తప్పకుండా విజయం నీదే. అలా నిరాశ, నిస్పృహలను ఈ పద్యం వెంటనే మరియు శాశ్వతంగా తొలగించగలదు.

Free study material for English

TS Board Solutions for Class 11 English Chapter 05 Keep Going

Accessing Chapter 05 Keep Going Solutions

Explore reliable textbook solutions for Chapter 05 Keep Going tailored for Class 11 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for English.

Concept-Driven Answers for Class 11 English

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 05 Keep Going concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Maximizing Study Efficiency

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 05 Keep Going with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest TS Inter 1st Year English Study Material Chapter 5 Keep Going for the 2026-27 session?

The complete and updated TS Inter 1st Year English Study Material Chapter 5 Keep Going is available for free on StudiesToday.com. These solutions for Class 11 English are as per latest TS Board curriculum.

Are the English TS Board solutions for Class 11 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS Inter 1st Year English Study Material Chapter 5 Keep Going as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the English concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 11 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year English Study Material Chapter 5 Keep Going will help students to get full marks in the theory paper.

Do you offer TS Inter 1st Year English Study Material Chapter 5 Keep Going in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 11 English. You can access TS Inter 1st Year English Study Material Chapter 5 Keep Going in both English and Hindi medium.

Is it possible to download the English TS Board solutions for Class 11 as a PDF?

Yes, you can download the entire TS Inter 1st Year English Study Material Chapter 5 Keep Going in printable PDF format for offline study on any device.